Thursday, March 27, 2008

కవులు వివరాలు తెలపోంది.

త్యరలో రానునా ముస్లిం కవుల డైరెక్టరీ కొరకు వివరాలు పంపండి .నజ్జేర్ అహమెద్...ఆజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్...వినుకొండ ...గుంటూరు జిలా

Saturday, March 22, 2008

Friday, March 21, 2008

తొలి ఈ ప్రయత్నిని కి సహకారం అందజ్యం ది

మైనార్తిముస్లిం కవుల వివరాలు పంపండి ..

.

మన సాహిత్యని అభివృది చేయండి

కాజ ,అప్సర్ ,కరిములా,ఇక్బల్చాండ్ ,నజీర్ ,స్కిబాబా లాంటి వారూ సైతం రాయటం తగించ్యారు.ఈ క్రమంలో నూతన రచితలు సాహిత్య శృతి కోరుతూ

Friday, March 14, 2008

ముసుగువేయవదు మనసుమీద

తెలుగు మైనారిటి కవులు ,రచయితలు ఏకం కండి

ఇపుడు తెలుగు సాహిత్యంలో వీస్తూన గాలి దళిత,మైనార్తి లది.ఈ కోవలో ఇంక సాహిత్యంలో మన ఉనకిని చాటుకొనే సమయం ఇదీ.ఈ బ్లాగలో మన సాహిత్యాని అభివృది చయటానికి సహకారం ఆశిస్తూ ...అల్లాబక్షు

Monday, March 10, 2008

మీ కలకు దృశ్య రూపం ఈ సాహిత్యం

సాహితి అభిమానులుకు ఆత్మీయ స్వాగతం .తెలుగు సాహిత్యంలో వస్తున మార్పులకు ఈ బ్లాగ్ ఉపయోగపడాలని మా కోరిక .

Saturday, March 8, 2008

ఓపెన్ సర్జరీ

శాంతి స్వప్నాలని చిద్రం చేస్తున్నవాడు మానవత్వానికి చెదపురుగై పట్టి ప్రపంచాన్ని పరిహసిస్తున్న వాడు తెగిపడిన మొండాలనుండి తడి గుండెల సవ్వడి నుండి రక్తం జుర్రుకొనే వాడేవడైతేనేం వాడి బూజుపట్టిన ఉగ్రవాద మెదడుకు ఓపెన్ త్రిసులల్ని జరగాల్సిందే ఇరాక్ లో పాలబుగ్గల్ని చిదిమినవాళ్ళు గుజరాత్ పొత్తి కడుపులో