Thursday, November 17, 2011


Sunday, June 26, 2011



Thursday, June 9, 2011





Wednesday, June 8, 2011



Wednesday, June 1, 2011




Tuesday, May 31, 2011


Monday, May 30, 2011


కలానిలయం లో భరతనాట్యం b గ్రూప్ లో hyedarabad  నల్లమోతు దేదిప్య .


కలానియం పోటీలు ముగిసాయి.మూడు రోజుల పాటు దేశ నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్సింఛి న నృత్యాలు అలరించా.

Tuesday, May 10, 2011

ముగిసి పొలేదు.....
ఇపుదు ఆంతా ముగిసిపోయందేనే
అనుకుంటాం.
కొత్త,,కొత్త చిక్కు ముడులతొ రోజూ
సరికొత్త జీవితం ఆవిష్రుతమౌతుంది.
నిన్న రాత్రి కనుల కనురెప్పలపై
నాట్యమాడిన సీతాకొక చిలకలు
ఉదయనే  సమస్యల వేడికి  ఆవిరి ఆవితై.
రోజూ చూచిన మొహలే
మనల్లీ  చూచి గొంగలిపురుగు లా ముడుచుకుంటయి .
పిల్లవాడి పాల డబ్బా ..ఇంటి యజమని ఇంటి అద్దె
తిరిగి బుజాన్న వెసుకొని ఇంటి గడప దాటె సగటు మద్యతరగతి మనీషిని నేను .

Sunday, May 8, 2011

.

తెలుగు సాహిత్యం, తెలుగు భాష పై నానాటికి  మమకారం  మాయమౌతున్నది. 0 తరగతి  నుంచి  ఆంగ్లభాషలో విద్యాబోధన కొనసాగుతుండటంతో  రానున్ను రోజుల్లొ తెలుగు భాషా అంతరించి పోకుండా కాపాడు కుందాం.......మీ అల్లాబక్షు ...

Wednesday, May 4, 2011

శ్రీ శ్రీ వర్దంతిని  ఘనం గా జరుపుతారని ఉహించాం. ఎక్కడా శ్రీ శ్రీ ఉసే లేదు. ప్రబుత్వం కూడా ఈ విషయానీ పట్టించుకోలేదు . కనీసం విరసం, అరసం లాంటి సాహితి సంస్తలు కూడా ఈ విషయాని విస్మరించటం సరికాదు . ఆపుడే శ్రీ శ్రీ ని మరిచి పోయామా ?....పక్కనే ఉన్న తమిళనాడు వాసులు సుబ్రమయస్వామి మరిచిపోకుండ ప్రతి ఏడాది నిరాజం పడుతుంటే ఆంద్ర రాష్టంలో శ్రీ శ్రీ విగ్రహానీ కూడా తొలగించి తమ అభిమానానీ చాతుకునారు మన తెలుగు వారు ..ఆలోచిచండి ...

Tuesday, April 26, 2011

సాహిత్యం ప్రజల పక్షాన నిలవలిసిన సమయం వచ్చింది .పరమ రోత సాహిత్యం ప్రజా సాహిత్యం గా విష పత్రికల వలన ప్రచారం పొందుతూ ..ప్రభావితం చేస్తుంటే ఊరక చూస్తూ కూర్చున్న ప్రతివక్కరు నేరస్తులే ......

Monday, April 25, 2011

about telugu blogs

Sunday, April 24, 2011

Saturday, April 23, 2011

Thursday, April 21, 2011

మిత్రులకు నమస్కారం.ఇక నుంచి సాహితిసుధలో నూతన విషయాలు..ఆదరించంది..
మమకారం చావలేక తెలుగు బ్లాగ్ వ్రాయతానికి చిరు ప్రయతం. ఆదరిస్తారని నమ్మకం. మీ ..అల్లాబక్షు.

Saturday, January 8, 2011

హ్యాపీ న్యూ year