Saturday, March 8, 2008

ఓపెన్ సర్జరీ

శాంతి స్వప్నాలని చిద్రం చేస్తున్నవాడు మానవత్వానికి చెదపురుగై పట్టి ప్రపంచాన్ని పరిహసిస్తున్న వాడు తెగిపడిన మొండాలనుండి తడి గుండెల సవ్వడి నుండి రక్తం జుర్రుకొనే వాడేవడైతేనేం వాడి బూజుపట్టిన ఉగ్రవాద మెదడుకు ఓపెన్ త్రిసులల్ని జరగాల్సిందే ఇరాక్ లో పాలబుగ్గల్ని చిదిమినవాళ్ళు గుజరాత్ పొత్తి కడుపులో